Madhunapantula Chitti Venkata Subbarao

గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖంజల జలమంటూ కళ్ళ వెంట కన్నీరుమనిషి కళ్ళవెంట చెప్పే తన భావం కన్నీళ్లు.ఆనందంతో వచ్చే కన్నీళ్లు ఆనంద భాష్పాలు.ప్రతి జీవికి కన్నీళ్లు దేవుడిచ్చిన వరంకన్నీళ్లే…

ఏ గుండె తలుపు తట్టినఅనుభవాల-జ్ఞాపకాలు సముద్ర తరంగాల్లాఉప్పొంగుతాయి.వినే శ్రోతలే ఉండరు.ముడతలు పడ్డ శరీరంఎన్ని పార్లర్లు తిరిగిన తరలిరాని యవ్వనం.యవ్వనంలో ఖర్చు చేసిన వయస్సుసత్తువ తగ్గిన ఎముకలు .బ్రతుకంతా…