మెట్లు కనబడుతుంటాయికాలు మోపితే జారే గుణంఅయినా ఎక్కి పైకి చేరాల్సిన అనివార్యత-ఎంత నిలబెడుతున్నాకూలిపోతుండే నిచ్చెననిలబెట్టినాఎక్కడానికి వీల్లేని శూన్యత-ఎలాగో పైకి చేరినానిలదొక్కుకోలేని పరిస్థితితోసివేత,లాగివేతల దుస్థితి-ఆశయం చెట్టు విరబూసినాఆకులు రాల్చేసి…