Samsung in Made in India | గ్లోబల్ టెక్ జెయింట్ ఆపిల్ `ఐ-ఫోన్ల` తర్వాత మేడిన్ ఇండియా స్కీంలో శాంసంగ్ చేరింది. తన ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్లు గెలాక్సీ జడ్ ఫ్లిప్5, గెలాక్సీ ఫోల్డ్ 5 ఫోన్లు భారత్‌లోనే తయారు చేయనున్నది. వచ్చే నెల 18న మార్కెట్లో ఆవిష్కరించనున్నది.