అందాల ఓ చిలుకా…అందుకో నా లేఖ… (కథ)February 15, 2023 ” డియర్ మీనా! నీ మీద చాలా కోపంగా ఉంది. రాదా మరి? మనం కలిసి మాట్లాడుకుని ఎన్నిరోజులైంది? నాలుగు రోజులనుండి సరిగా నీ దర్శనమే లేదు.…