MAA,Movie Artistes Association

MAA suspends Actress Hema – నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. డ్రగ్స్ కేసులో ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.