మగవారిలో పెరుగుతున్న లంగ్ క్యాన్సర్! జాగ్రత్తలు ఇలా..July 15, 2024 లంగ్ క్యాన్సర్ అనేది మనదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్. ముఖ్యంగా మగవాళ్లలో ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. మనదేశంలోని క్యాన్సర్ మరణాల్లో లంగ్ క్యాన్సర్ శాతం 8.1 గా ఉంది.