లులు ప్రతినిధులకు పూర్తిస్థాయి మద్దతుSeptember 28, 2024 సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ ఛైర్మన్ భేటీ. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చ