కంపెనీ లక్కీ డ్రాలో ఏడాది పెయిడ్ లీవ్స్ గెలిచిన ఉద్యోగిApril 15, 2023 లక్కీ డ్రాలో ఉద్యోగులకు లీవులు గిఫ్టుగా ఇచ్చింది. ఇలా చెన్ అనే ఉద్యోగి ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్స్ డ్రాలో గెలుచుకున్నాడు.