Lucky Bhaskar trailer,Dulquer Salmaan

నా జీతం ఆరు వేల రూపాయలు అంటూ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి రూపొందించిన ‘లక్కీ భాస్కర్‌’ ట్రైలర్‌ విడుదల అయింది