టీమిండియాకు మరో పేసర్ దొరికాడు..April 3, 2024 మయాంక్ 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్ సంచలనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.