బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో భారీ వర్షాలకు అవకాశంOctober 13, 2024 రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం