అల్పపీడనం ప్రభావం.. రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలుMay 24, 2024 వాయుగుండం తుపానుగా మారితే మాత్రం తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.