శ్రీలంక చేతిలో ఓటమి…ఆసియా కప్ నుంచి టీమిండియా ఔట్September 6, 2022 శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. భారత్ 19.5 ఓవర్లలో 173 రన్స్ కు 8 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో ఆసికప్ పోటీ నుంచి ఇండియా ఔట్ అయ్యింది.