Long Covid

దీర్ఘ‌కాల కోవిడ్ బాధితుల్లో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇది ఎంతలా ఉందంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు ఓ బాధితుడు ఎంతలా అలసటకు గురవుతాడో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టు తేలింది.