విపరీతమైన ఎండలు, వేడి గాలులతో యూరప్ మండిపోతోంది. ప్రజలు చల్లని ప్రాంతాలకు పోవడానికి విమానాశ్రయాలకుపరుగులు తీస్తున్నారు. దాంతో అక్కడి విమానాశ్రయాలు రైల్వే ప్లాట్ ఫారాలను తలపిస్తున్నాయి.
london
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. నిన్నటి నుండి వరసగా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోరిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను ప్రధాని జాన్సన్ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మొత్తం మంత్రివర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ బోరిస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో […]