ముఖ్యమంత్రిగా పనిచేసిన 14 ఏళ్లలో.. 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన అభినవ పులకేశి బాబు అని విమర్శించారాయన. వైసీపీ హయాంలో మూడేళ్లలోనే అన్ని రంగాలను అభివృద్ధి చేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు విజయసాయి. వైసీపీ జాబ్ మేళాలకు విశేష స్పందన.. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో వైఎస్ఆర్ […]
lokesh
కరకట్ట రాజకీయాలు ఇటీవల జోరుగా సాగుతున్నాయి. అయ్యన్నపాత్రుడు ఇల్లు పంట కాల్వను ఆక్రమించి కట్టారనే ఆరోపణలు రావడం, ప్రహరీ గోడను అధికారులు కూల్చేయడం, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఎపిసోడ్ లో అయ్యన్నది తప్పేనని తేలినా కూడా రాజకీయ కక్షతోనే ప్రహరీగోడ కూల్చేశారంటూ రాద్ధాంతం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చెణుకులు విసిరారు. అయ్యన్న దగ్గర మొదలు పెట్టి చంద్రబాబు, లోకేష్ ని […]