Lok Sabha

తెలంగాణ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల క్రితమే జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. గత కొన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా మార్చారు. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చినా.. తెలంగాణ సెంటిమెంట్‌ మాత్రం తమ పార్టీ నుంచి చేజారకుండా చూసుకుంటున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా ఇప్పటికే పలువురు నాయకులను కలిశారు. హేమంత్ […]