మీ లొకేషన్ వివరాలు సేఫ్‌గానే ఉన్నాయా? ఇలా చెక్ చేసుకోండి!December 25, 2023 ఒక వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఏయే ప్రదేశాలకు వెళ్తున్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలు ఆ వ్యక్తి ప్రైవసీకి చెందిన ముఖ్యమైన అంశాలు. మరి ఈ విషయంలో మీ ప్రైవసీ ఎంతవరకూ సేఫ్? మీ లోకేషన్ నిజంగా గోప్యంగానే ఉంటుందా? లేదా ఎవరికైనా తెలుస్తుందా?
ఫోన్ మీ లోకేషన్ ట్రాక్ చేయకుండా ఉండాలంటే..January 8, 2023 గూగుల్‌తో సహా మొబైల్లో ఉండే పలు యాప్స్ మనకు తెలియకుండా మన లొకేషన్, మాటలను ట్రాక్ చేస్తుంటాయి.