Live Longer

వీగన్ డైట్ అని, కీటో డైట్ అని.. ప్రస్తుతం చాలారకాల డైట్‌లు పాపులర్ అవుతున్నాయి. అయితే వీటన్నింటినీ తలదన్నేలా మరో కొత్త డైట్ పుట్టుకొచ్చింది. అదే ‘లాంజెవిటీ డైట్’. ఈ డైట్‌ ఫాలో అయితే ఏకంగా 120 ఏండ్లు జీవించే అవకాశం ఉంటుందట.

ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి… అందుకే ఇప్పటికీ ఆయుష్షుని పెంచే అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.