ఏపీలో లిక్కర్ ధరలు పెంపుFebruary 10, 2025 ఏపీలో అన్ని మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.