కెమెరా చేతపట్టి లయన్ సఫారీని సందర్శించిన ప్రధాని మోదీMarch 3, 2025 నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాన మోదీ లయన్ సఫారీకి వెళ్లి కెమెరాతో సింహాలను పోటోలను తీశారు