చైనా మళ్ళీ కవ్విస్తోంది.. వాస్తవాధీన రేఖ వద్ద ఫైటర్ జెట్ విమానాలుJuly 25, 2022 భారత్ సరిహద్దుల్లో చైనా మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తూర్పు లడాఖ్ గగనతలం మీద ఆ దేశ అత్యాధునిక యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి.