పట్టపగలు.. నడిరోడ్డుపై.. కూలిన విమానంAugust 18, 2023 ఇద్దరు పైలెట్లతో గురువారం మధ్యాహ్నం బయలుదేరిన ఒక చిన్న విమానం.. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం వైపు ప్రయాణం సాగిస్తుండగా అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.