LGM Movie Review | ఎల్ జీ ఎం మూవీ రివ్యూ {1.5/5}August 4, 2023 LGM Movie Review in Telugu | టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యాపారాల్ని సినిమా రంగానికి విస్తరించి తమిళంలో నిర్మించిన మూవీ ‘ఎల్ జీ ఎం’ (లేటజ్ గెట్ మేరీడ్), ఇదే పేరుతో తెలుగులో డబ్ అయింది.