Leo

భగవంత్ కేసరిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. పాజిటివ్ బజ్‌తో విడుదలైన ఈ సినిమా కంటే తమిళ డబ్బింగ్ సినిమా లియోకు కలెక్షన్లు అధికంగా రావడం ఇప్పుడు సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.