ఎలాంటి చర్చ లేకుండానే మూడు బిల్లులకు సభ ఆమోదంDecember 17, 2024 విపక్ష సభ్యుల నిరసనల మధ్యే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం