ప్రముఖ పత్రిక సంస్ధలకు జగన్ లీగల్ నోటీసులుNovember 30, 2024 గత వైసీపీ హయాంలో సెకితో ఏపీ ప్రభుత్వం జరిపిన విద్యుత్ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకుగానూ రెండు పత్రిక సంస్ధలకు జగన్ నోటీసులు పంపారు.