మూతబడ్డ బడి (కవిత)October 9, 2023 అక్కడ ఇంతకు మునుపో స్వర్గముండేది.కొందరు దేవతలక్కడ రంగురంగుల సీతాకోకచిలుకలై ఆడేవాళ్లు, పాడేవాళ్లుఏవేవో చదివే వాళ్ళు.వాళ్లిప్పుడక్కడ లేరు.వాళ్ళ ఆనవాళ్ళున్నాయక్కడ.వాళ్ల కోసం రాసిన వర్ణమాల,గోడల మీద నీతి సూక్తులు,పగుళ్ళు బారిన…