శేఖర్బాషాపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్యFebruary 4, 2025 డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న లావణ్య మరోసారి నార్సింగి పోలీస్స్టేషన్లో శేఖర్బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు.