Lava Yuva 5G | లావా ఇంటర్నేషనల్ నుంచి మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లావా యువ 5జీ.. ఇవే స్పెషిఫికేషన్స్..!May 31, 2024 Lava Yuva 5G | దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన లావా యువ 5జీ (Lava Yuva 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.