లావా నుంచి లేటెస్ట్ ఫోన్! బడ్జెట్లో మంచి ఫీఛర్లు!February 7, 2024 లావా యువ 3 ఫోన్ కాస్మిక్ లావెండర్, ఎక్లిప్స్ బ్లాక్, గెలాక్సీ వైట్ రంగుల్లో లభిస్తుంది. ధరల విషయానికొస్తే 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,799, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299గా ఉంది.