Lava O2

ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,499లుగా కంపెనీ నిర్ణయించింది. లాంచింగ్ ఆఫర్ కింద రూ.500 కూడా డిస్కౌంట్ కూడా ఉంది.

Lava O2 | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ లావా ఇంట‌ర్నేష‌న‌ల్ (Lava International) త‌న బ‌డ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా ఓ2 (Lava O2) ఫోన్‌ను భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.