Lava Blaze 2 Pro | లావా నుంచి మరో బడ్జెట్ ఫోన్.. లావా బ్లేజ్2 ప్రో.. ధరెంతంటే..?September 11, 2023 Lava Blaze 2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా (Lava).. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ తీసుకొచ్చింది. సోమవారం తన లావా బ్లేజ్ 2 ప్రో (Lava Blaze 2 Pro) ఆవిష్కరించింది.