Lava O2 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా ఓ2 (Lava O2) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
Lava
లావా యువ 3 ఫోన్ కాస్మిక్ లావెండర్, ఎక్లిప్స్ బ్లాక్, గెలాక్సీ వైట్ రంగుల్లో లభిస్తుంది. ధరల విషయానికొస్తే 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6,799, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299గా ఉంది.
Lava Blaze 2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా (Lava).. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ తీసుకొచ్చింది. సోమవారం తన లావా బ్లేజ్ 2 ప్రో (Lava Blaze 2 Pro) ఆవిష్కరించింది.