Launch

సెప్టెంబర్‌ మొదటి వారంలో PSLV-C57 రాకెట్‌ ద్వారా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే దీని లక్ష్యం.

రియ‌ల్‌మీ 11 తోపాటు రియ‌ల్‌మీ 11 ప్రో, రియ‌ల్‌మీ 11 ప్రో + 5జీ ఫోన్లు కూడా 31న మార్కెట్లోకి వ‌చ్చేస్తాయి. గ‌త మే నెల‌లో చైనా మార్కెట్‌లో తొలుత ఈ ఫోన్ ఆవిష్క‌రించారు.

భార‌త్ వంటి దేశాల్లో స‌గ‌టున ఒక యూజర్‌కు రోజుకు 17 టెలి మార్కెటింగ్‌, స్కామింగ్ కాల్స్ వ‌స్తున్న‌ట్టు 2021 ఏడాదికి సంబంధించి ట్రూకాల‌ర్ రూపొందించిన నివేదిక‌లో వెల్ల‌డించింది.