Laththi Movie Review: ‘లాఠీ’- మూవీ రివ్యూ!December 23, 2022 Vishal’s Laththi Movie Review: పోలీస్ లాఠీ అంటే ఏంటో పవర్ఫుల్ గా చూపించిన ఈ సినిమా ముందు విశాల్ ‘లాఠీ’ ఏ స్థానంలో నిలబడుతుందనేది ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెబుతుందో, ఈ కొత్త దర్శకుడు ఏం కొత్త పోలీసు కథ చెప్పాడో వివరాల్లోకి వెళ్ళి చూద్దాం.