విలోమ రీతిలో చరిత్రను మలుపు తిప్పిన గోర్బచేవ్August 31, 2022 ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన నాయకుడిగా గోర్బచెవ్ ను పశ్చిమ దేశాలు అప్పుడూ స్తుతించాయి. మరణానంతరమూ పొగుడ్తూనే ఉన్నాయి. ఏ యుద్ధానికైన ముగింపు పలికితే సంతోషించవలసిందే.