Last Film Show

Chhello Show Movie Review: 2023 లో జరిగే 95 వ ఆస్కార్ అవార్డ్స్ కి మన దేశం తరపున అధికారిక ఎంట్రీ పొందిన గుజరాతీ చలన చిత్రం ‘చెల్లో షో’ (చివరి షో) అక్టోబర్ 14 న గుజరాత్ లో విడుదలైంది.