“ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడ్డ రష్యా..భీతావహ పరిస్థితులుOctober 10, 2022 ఉక్రెయిన్ పై రష్యా మళ్ళీ దాడి తీవ్రతరం చేసింది. క్రిమియా వంతెనను ఉక్రెయిన్ దళాలు కూల్చివేయడంతో ఆగ్రహం మీద ఉన్న రష్యా, ఉక్రెయిన్ లోని పలు నగరాలపై క్షిపణులు దాడులు చేస్తోంది.