Acer EV Scooter MUVI 125 4G | లాప్టాప్స్ టు ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎసెర్ నుంచి ఈవీ స్కూటర్ ఎంయూవీఐ 125 4జీOctober 17, 2023 ఎసెర్ ఎంయూవీఐ 125 4జీ ఈ-స్కూటర్ ధర భారత్ మార్కెట్‌లో రూ.99,999(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫేమ్-2 (FAME-2) పథకం కింద సబ్సిడీ పొందనున్నది. తద్వారా సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.