HP Envy x360 14 Laptop | రెండు కలర్ ఆప్షన్లలో వస్తున్న హెచ్‌పీ ఎన్వీ ఎక్స్360 14 (HP Envy x360 14) లాప్‌టాప్ రూ.99,999 పలుకుతుంది.
Laptop
ల్యాప్‌టాప్ వాడేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ల్యాప్‌టాప్ హీటెక్కి పాడవ్వడం, మదర్ బోర్డ్ పని చేయకపోవడం వంటి సమస్యలతోపాటు రేడియేషన్ పెరిగి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ల్యాప్ టాప్, కంప్యూటర్‌లు వాడేవాళ్లకు వైరస్ అనేది పెద్ద ప్రాబ్లమ్. ఎప్పుడు ఏ సైట్ నుంచి మాల్వేర్ ఎంటర్ అవుతుందో తెలియని పరిస్థితి. అందులోనూ మాల్వేర్, ర్యాన్సమ్‌వేర్ ఎటాక్‌లు ఈమధ్య కాలంలో బాగా పెరిగాయి.
ITI SMAASH laptop | ఎలక్ట్రానిక్స్ రంగం నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తప్పుకుంటున్న వేళ.. ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటీఐ)..గ్లోబల్ టెక్ దిగ్గజాలను తలదన్నేలా.. మెరుగైన పనితీరు, అంతర్జాతీయ ప్రమాణాలతో సొంత లాప్‌టాప్, మినీ పర్సనల్ కంప్యూటర్ ఆవిష్కరించింది.