చైనాలో మరో కొత్త వైరస్August 10, 2022 కరోనా పుట్టిన చైనా నుంచి ఇప్పుడు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. జంతువుల నుంచి వ్యాపించే ‘లాంగ్యా హెనిపా’ అనే వైరస్‌ను ఇటీవల చైనా సైంటిస్టులు కనుగొన్నారు.