రాయల్ చైర్ ( కథానిక)March 14, 2023 సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటింది అది ప్రభుత్వ జననమరణాల ధృవీకరణ కార్యాలయంలో అందరూ హడావుడిగా తిరుగుతున్నారు కొందరి ముఖాలలో చెప్పలేని బాధ, కొందరిలో నిరుత్సాహం, మరికొందరు…