భారతదేశంలోనే ఖరీదైన, విలాసవంతమైన ఇల్లు ఎవరిది అంటే …. వెంటనే మనకు ముఖేష్ అంబానీ గుర్తొస్తాడు కదా.. నిజమే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఇల్లు యాంటిలియా దేశంలోకెల్లా ఖరీదైనదే. అయితే అంబానీల ఇంటికంటే విశాలమైన ఇల్లు గుజరాత్ లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయివేట్ నివాసాల్లో ఒకటి.