పవన్ కళ్యాణ్ అన్న మీరే నాకు న్యాయం చేయాలి : లక్ష్మీరెడ్డిFebruary 15, 2025 కిరణ్ రాయల్ ఎంతో మంది ఆడవాళ్లను వేధించాడు. ఆ అరాచకాలపై నా దగ్గర ఆధారాలు ఉన్నాయిని లక్ష్మీ రెడ్డి తెలిపింది