లక్ష్మణ రేఖ (కవిత)December 7, 2023 కాలవృక్షం నిర్ధాక్షిణ్యంగారోజుల ఆకుల్ని రాల్చేస్తూ ఉంది.ఒంటరి మోడులా మిగిలిన అతనిపైఅప్పుడప్పుడు జ్ఞాపకాల పక్షివచ్చి వాలుతూ ఉంటుంది.ఆత్రంగా అతను మధురస్మృతులముత్యాలు ఏరుకుంటూ ఉంటాడుఅతని గుండె గోడలకు వ్రేలాడేగతం తాలూకు…