ఇటలీలో తీవ్ర కరువు… ఎండిపోతున్న నదులు, సరస్సులుAugust 14, 2022 ఇటలీలో కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో అక్కడ దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘పో’ వంటి అతిపెద్ద నది, ‘గార్డా’ వంటి అతి పెద్ద సరస్సు కూడా ఎండిపోయాయి.