విషాదాంతమైన విహారయాత్ర..నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్February 20, 2025 స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన మహిళా డాక్టర్ అనన్య రావు నదిలో కొట్టుకుపోయింది.