laapata ladies,oscar race

అమీర్ ఖాన్ మాజీ భార్య కిర‌ణ్ రావ్ దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యంత ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటి. స్పర్శ్ శ్రీవాస్తవ్, నితాన్షీ ఘోయెల్ జంటగా నటించగా, రేసుగుర్రం ఫేమ్ ర‌వి కిష‌న్ కీల‌క పాత్రలో ఆకట్టుకున్నారు.