Kura Chidambaram

అక్కా ! అంటూ రత్నం తలుపు బాదుతున్నాడు. సునీతకు మెలకువ వచ్చింది. చేయి చాచి ప్రక్కనున్న సెల్ ఫోన్ అందుకుని టైం చూసింది. ఉదయం నాలుగున్నర అవబోతున్నది.…